Uttarakhand Chief Minister Trivendra Singh Rawat has landed in a controversy after claiming that cow is the only animal which inhales and exhales oxygen, adding that breathing problems can be cured by massaging it
#TrivendraSinghRawat
#UttarakhandChiefMinister
#MPAjayBhatt

ఈ భూగోళం మీద జీవించే ఏ ప్రాణి అయినా జీవించడానికి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్‌ను పీల్చి, కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. ఇది సైన్స్ చెప్పే మాట. ఈ విషయాన్ని చిన్నప్పుడే పాఠ్యాంశాల్లో చదువుకున్నాం. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ దీనికి ఓ సరికొత్త డెఫినిషన్ ఇచ్చారు. వింత వాదనను లేవనెత్తారు. ఈ ప్రపంచంలో ఆవు ఒక్కటే- ఆక్సిజన్‌ను పీల్చి, ఆక్సిజన్‌నే విడుదల చేస్తుందని అన్నారు.